ధృవీకరించబడిన సంస్థ (Verified)📍 అయిజ పట్టణం (Ieeja)
పనిచేసే సత్తా ఉండి ఉపాధి దొరకని యువకులకు భరోసా!!
అయిజ పట్టణంలో ఒక ప్రముఖ గ్యాస్ కంపెనీ సిలిండర్ ల సరఫరా చేసేందుకు ఉత్సాహవంతులైన యువకులకు మంచి అవకాశం.
🛺
డ్రైవింగ్ నైపుణ్యం
ఆటో మరియు బొలెరో ల డ్రైవింగ్ వచ్చి ఉండాలి
💰
ఆకర్షణీయ వేతనం
పారితోషికం + ఇతర బెనిఫిట్స్ ఉంటాయి
📈
అదనపు ఆదాయం
ఎంత కష్టపడితే అంత అదనపు సంపాదన!
👍👍 అవకాశం: అయిజ ప్రాంతంలోని నిరుద్యోగ యువకులకు శాశ్వత ఉపాధి అవకాశం. దరఖాస్తు చేసుకోవడానికి క్రింది బటన్ నొక్కండి.
⚡ మొబైల్ నంబర్ మరియు డ్రైవింగ్ వివరాలతో కేవలం 1 నిమిషంలో దరఖాస్తు పూర్తవుతుంది.
ఈ దరఖాస్తు నేరుగా అయిజ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యానికి చేరుతుంది.
jobs.ieeja.com • స్థానిక ఉపాధి కల్పన వేదిక